Tuesday, June 18, 2019

బెంగాల్‌లో వలసల పర్వం : బీజేపీలోకి టీఎంసీ ఎమ్మెల్యే, 12 మంది కౌన్సిలర్లు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో కూడా వలసల పర్వం కొనసాగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. ఇటీవల ముగ్గురు ఎంపీలు, 50 మంది కౌన్సిలర్లు టీఎంసీకి టాటా చెప్పిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల తర్వాత మళ్లీ బెంగాల్‌లో వలసల పర్వం ఊపందుకుంది. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా కమలం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fi1vVD

Related Posts:

0 comments:

Post a Comment