Thursday, May 9, 2019

చంద్రబాబు మంత్రివర్గ భేటీ ప్రస్తావన వెనుక అసలు విషయం అదేనా?

దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉంది. లోక్‌స‌భ‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వాలు కొన‌సాగుతున్నాయి. ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వంలో ఎలాంటి స‌మీక్ష‌లు గానీ, స‌మావేశాల‌ను గానీ నిర్వ‌హించ‌డానికి అవ‌కాశం ఉండ‌దు. అధికారం యావ‌త్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చేతుల్లో ఉంటుంది. వివిధ శాఖ‌ల ప‌నితీరును స‌మీక్షించాల‌న్నా, నిధుల‌ను మంజూరు చేయాల‌న్నా, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల‌ను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YiF49Q

Related Posts:

0 comments:

Post a Comment