బెంగళూరు: బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రముఖ నిర్మాత మునిరత్న ఇంటి ముందు జరిగిన పేలుడులో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల విచారణలో పేలుడుకు కారణాలు వెలుగు చేశాయి. సినిమా షూటింగ్ కోసం తీసుకు వచ్చిన రసాయనాల కారణంగా పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. ప్లాస్టిక్ మౌల్డింగ్ కోసం తీసుకువచ్చిన కెమికల్ పేలుడుకు కారణం అయ్యిందని పోలీసులు అంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JPCYdS
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి ముందు పేలుడు, దుర్మరణం, సినిమా షూటింగ్ కోసం, ప్రముఖ నిర్మాత !
Related Posts:
మీకు గుర్తుందిగా.. జనవరి 1 నుంచి అమలులోకి కొత్త నిబంధనలు -ఫోన్ నంబర్‌కు ముందు 0 తప్పదుకొనసాగుతోన్న కరోనా విలయం.. వ్యాక్సిన్ పంపిణీపై పాజిటివ్ న్యూస్‌తో 2020కి వీడ్కోలు పలకబోతున్నాం. మరో 10 రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. న… Read More
ఎంపీని చంపాలని పేలుడు ప్లాన్ -టార్గెట్ మిస్సైనా 9 మంది దుర్మరణం -అఫ్గాన్‌లో టెర్రర్ చర్యవరుస ఉగ్రదాడులతో అఫ్గనిస్తాన్ అట్టుడుకుతున్నది. కీలక నేతలు, బడా లీడర్లను టార్గెట్ చేసుకున్న టెర్రరిస్టులు బహిరంగ ప్రదేశాల్లోనే భారీ దాడులకు దిగుతుంన్న… Read More
ఇండియన్ నేవీలో ఉద్యోగాలు: ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండిఇండియన్ నేవీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అవివాహితులైన పురుషులు మహిళల కోసం పోస్టులను విడుదల చేసింది. షార… Read More
శీతాకాలం: ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు..ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?చల్లని గాలి వీచే చలికాలం వచ్చేసింది. అన్ని వేడి వేడి ఆహార పదార్ధాలు తినాలనిపిస్తుంది. చలికి వెచ్చగా రగ్గులు కప్పుకుని హాయిగా పడుకోవలనిపిస్తుంది, ఉదయం … Read More
తెలంగాణలో రాక్షస పాలన: గర్జించు..గాండ్రించు: గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా: బండి సంజయ్నారాయణ్పేట్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ దక్షిణ ప్రాంత జిల్లాలపై కన్నేసింది. మొన్నటికి మొన్న సిద్ధిపేట్ జిల… Read More
0 comments:
Post a Comment