Tuesday, May 14, 2019

మరికాసేపట్లో ఏపీ టెన్త్ రిజల్ట్స్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రిజల్ట్స్ అనౌన్స్ చేయనుంది. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఎప్పుడో ముగిసినా స్కూళ్లు విద్యార్థులకు సంబంధించి ఇంటర్నల్ మార్కులు బోర్డుకు సకాలంలో పంపకపోవడంతో ఫలితాల విడుదలలో ఆలస్యమైంది. దీనికి తోడు ఎలాంటి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VyVu1e

Related Posts:

0 comments:

Post a Comment