Wednesday, May 29, 2019

సీట్లు తగ్గినా.. ఓట్లు పెరిగాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?

హైదరాబాద్ : సారు - కారు - పదహారు నినాదంతో లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామన్న టీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో సీట్లు ఖాతాలో వేసుకోలేకపోయింది. 16 స్థానాల్లో పాగా వేస్తామని భావించినా చివరకు 9 సీట్లతోనే సరిపెట్టుకుంది. దీనిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేకపోయినా.. ఓటు శాతం పెరిగిందని అన్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KbUt8c

Related Posts:

0 comments:

Post a Comment