Sunday, August 8, 2021

Kurnool: నంద్యాలలో రిపోర్టర్ దారుణ హత్య: స్క్రూడ్రైవర్‌తో పొడిచి..!

కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా యుట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తోన్న ఓ రిపోర్టర్‌ దారుణ హత్యకు గురయ్యారు. సస్పెన్షన్‌కు గురైన ఓ కానిస్టేబుల్, అతని తమ్ముడు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితుల కోసం రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37x9A6N

Related Posts:

0 comments:

Post a Comment