Sunday, May 26, 2019

గర్ల్‌ఫ్రెండ్ మాట్లాడలేదని క్షణికావేశం.. కత్తితో పొడుచుకుని సూసైడ్ అటెంప్ట్

హిమాయత్‌నగర్‌ : మూడేళ్లుగా సాగుతున్న ప్రేమాయణంకు ఎక్కడ ఫుల్‌స్టాప్ పడుతుందోనని కుమిలిపోయాడు బాయ్‌ఫ్రెండ్. ఫోన్ చేసినా కూడా ప్రేయసి స్పదించడం లేదని మనోవేదనకు గురయ్యాడు. ప్రియురాలు మాట్లాడటం లేదని క్షణికావేశానికి గురయ్యాడు. కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లో మూడు నాలుగు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. హిమాయత్ నగర్ ప్రాంతంలోని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EzION7

Related Posts:

0 comments:

Post a Comment