భోపాల్/హైదరాబాద్ : పాకిస్థాన్‌కు చెందిన యువతి పన్నిన వలలో చిక్కిన ఒక భారత జవాను, సైనిక రహస్యాలను ఆమెకు, తద్వారా పాక్ ఉగ్రవాదులకు అందించాడు. ఆ సమాచారంతోనే ఉగ్రవాదులు పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి, 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. మధ్యప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్), కేంద్ర నిఘా సంస్థలు చేసిన దర్యాప్తులో ఈ సంచలన విషయం వెలుగుచూసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WSnDwz
ఆ జవాన్ ను ఉరి తీసినా తప్పులేదు..! పాక్ మహిళకు సైనిక రహస్యాలు చెప్పిన స్కౌండ్రల్..!!
Related Posts:
సీఎం రాకపాయే.. ఆర్టీసీ సమ్మెపై ఏం మాట్లాడకపాయే.. కేసీఆర్ సభకు వరుణిడి బ్రేక్..! మరి ఆనాడు..!!హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగడం లేదు. సమ్మె ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం కూడా చర్చలకు ఛాన్స్ లేదనడంతో ఆర్టీసీ సమ్మె మరింత… Read More
టీఆర్ఎస్ ఎంపీ అల్లుడితో గన్మెన్లు టిక్ టాక్ .. వీడియో వైరల్ఇప్పుడు దేశ వ్యాప్తంగా టిక్ టాక్ మేనియా విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడకు వెళ్ళినా ఏం చేసినా తమలో ఉన్న టాలెంట్ మాత్రం టిక్ టాక్ వీడియోలలో చూపిస్తూ హల్ … Read More
విపక్షాలపై నిందలేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడదు: మన్మోహన్ సింగ్అస్తమానం విపక్షాలపై నిందలు వేయడం వల్ల ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టలేరని హితవు పలికారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర… Read More
ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను.. అందుకే ఎండీని నియమించడం లేదు: కోమటిరెడ్డి విసుర్లుఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించా… Read More
మృగరాజుతో చెలగాటం.. సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి, రెచ్చగొట్టిన యువకుడు...(వీడియో)పులి నొట్లో తలపెట్టే సాహసం ఎవరైనా చేస్తారా ? సింహం ఎన్‌క్లోజర్‌లో దూకే ధైర్యం ఉందా ? ఖచ్చితంగా లేదు. పులి, సింహాలను ఎన్‌క్లోజర్ నుంచి చూడాలంటేనే గజ్జు… Read More
0 comments:
Post a Comment