Thursday, May 9, 2019

టీఆర్ఎస్ లో మాజీ మంత్రులు , సీనియర్ నాయకులు సీఎం కేసీఆర్ పై అసంతృప్తితో ఉన్నారా ?

టిఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారా? కనీసం కెసిఆర్ కానీ, కెటిఆర్ కానీ వారిని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదా ? తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా సమూలంగా చెక్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ తప్ప అసంతృప్తితో ఉన్న నాయకులకు వేరే ప్రత్యామ్నాయం లేదా? అంటే అవును

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HaE3ex

Related Posts:

0 comments:

Post a Comment