Saturday, March 23, 2019

మసూద్ అజార్‌పై ఆంక్షలు విధించండి...ఐరోపా సమాఖ్యను ఆశ్రయించిన ఫ్రాన్స్

ఫ్రాన్స్ : పుల్వామా దాడుల వెనక మాస్టర్ బ్రెయిన్, జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయాలంటూ ఐరోపా సమాఖ్యను ఆశ్రయించింది ఫ్రాన్స్. యురోపియన్ యూనియన్‌లో ఉన్న 28 సభ్య దేశాలు ఏకాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోనుందని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇంట్రెస్టింగ్: నీరవ్ మోడీ అరెస్టు కాగానే చెప్పిన కథ ఇదే... బెయిల్ తిరస్కరించిన కోర్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fmz2gI

0 comments:

Post a Comment