Friday, May 31, 2019

లంచం అడిగితే స‌మాచారం ఇవ్వండి: సీఎం ఆశ‌యాల‌కు అనుగుణంగా ప‌ని చేస్తాం..!

ఎవ‌రైనా లంచాలు అడిగితే త‌మ‌కు వెంట‌నే స‌మాచారం ఇవ్వాల‌ని..త‌క్ష‌ణం స్పందిస్తామ‌ని ఏసీబీ నూత‌న డీజీగా బాధ్య‌తలు స్వీక‌రించిన కుమార్ విశ్వ‌జిత్ స్ప‌ష్టం చేసారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌కు ఈ అవ‌కాశం ఇచ్చార‌ని.. ఆయ‌న ఆశ‌యాల‌కు అనుగుణంగా ప‌ని చేస్తామ‌న్నారు. ఏపీలో అవినీతి నిర్మూల‌న పైన దృష్టి పెడతామ‌ని చెప్పారు. ఏసీబీ డీజీ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌..ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YSCsA2

Related Posts:

0 comments:

Post a Comment