Friday, May 31, 2019

వాయ‌నాడ్‌లో మ‌కాం: వ‌చ్చేనెల వెళ్ల‌నున్న రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ త్వ‌రలో కేర‌ళ‌లోని వాయ‌నాడ్‌కు వెళ్ల‌నున్నారు. కొద్దిరోజుల పాటు అక్క‌డే మ‌కాం వేయ‌నున్నారు. మొన్న‌టి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న వాయ‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. సుమారు ఏడు ల‌క్షల‌కు పైగా ఓట్ల మెజారిటీతో రాహుల్ గాంధీ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wuDsxU

0 comments:

Post a Comment