Friday, May 10, 2019

అయోధ్య వివాదంపై కమిటీ మధ్యంతర నివేదిక.. నేడు కేసు విచారించనున్న సుప్రీంకోర్టు..

ఢిల్లీ : అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. సర్వోన్నత న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీ మధ్యంతర నివేదికను పరిశీలించనుంది. భూవివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాలని కోర్టు సూచించిన అనంతరం కేసు విచారణ జరగడం ఇదే తొలిసారి. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YmQRnP

Related Posts:

0 comments:

Post a Comment