Monday, May 6, 2019

తెలంగాణ బిడ్డల ఎవరెస్ట్ యాత్ర.. గిరిజన యువతులకు గోల్డెన్ ఛాన్స్

ఆదిలాబాద్ : సాహసం వారికి వెన్నతో పెట్టిన విద్య. బాలికలే కదా మీకెందుకు సాహసాలంటూ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పలేదు. సాహసాలు చేస్తామంటే సహకారం అందించారు. అలా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన యువతులు పలు సాహస ప్రదర్శనల్లో పాల్గొని రాష్ట్రవ్యాప్త గుర్తింపు పొందారు. ప్రతిభకు అడ్డు లేదని నిరూపిస్తూ వారికి గోల్డెన్ ఛాన్స్ లభించింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V59n1Q

0 comments:

Post a Comment