Sunday, May 26, 2019

ఛాటింగ్‌కు రూ.400, న్యూడ్ వీడియో కాల్‌కు రూ.1500... యువతిని వేధించి కటకటాలపాలైన ప్రబుద్ధుడు..

హైదరాబాద్ : అతడు ప్రేమించాడు. ఆమె నిరాకరించింది. దీంతో యువతిపై పగ పెంచుకున్నాడు. ఆమెను వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా యువతి గురించి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేశాడు. ఆమె పేరుతో సెక్స్ చాట్, న్యూడ్ వీడియో కాల్స్ అంటూ వసూళ్లకు తెర తీశాడు. బాదితురాలి ఫిర్యాదుతో చివరకు పోలీసులకు చిక్కి ప్రస్తుతం కటకటాల లెక్కపెడుతున్నాడు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30MK8W7

Related Posts:

0 comments:

Post a Comment