Sunday, May 19, 2019

పవన్ కళ్యాణ్ పార్టీకి ప్రజారాజ్యం పార్టీ కంటే సీట్లు తక్కువే అన్న లగడపాటి ...డిజిట్ సింగిలా? డబులా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఏపీలో కీలకంగా మారుతుందని అందరూ భావిస్తే లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో అంత సీన్ లేదని తేల్చి పారేశారు. ఇంతకీ ఎన్ని స్థానాలు వస్తాయో, అవి ఎక్కడ ఎక్కడ వచ్చే అవకాశం వుందో కూడా చెప్పకుండా సర్వే ఫలితాలు వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HrX3VV

Related Posts:

0 comments:

Post a Comment