Thursday, May 9, 2019

పౌరసత్వం కేసులో రాహుల్‌కు రిలీఫ్... పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్ట్..

ఢిల్లీ : కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి రిలీఫ్ దొరికింది. ఆయన పౌరసత్వంపై దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటీషనర్లు కోర్టుకు సమర్పించిన పత్రాలపై అనుమానం వ్యక్తం చేసిన జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం వాటికున్న ప్రమాణికత ఏమిటో చెప్పాలని ప్రశ్నించింది. ఒక కంపెనీ తన డాక్యుమెంట్లలో రాహుల్‌ను బ్రిటీష్ పౌరుడని రాసినంత మాత్రాన ఆయన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VpLfvR

Related Posts:

0 comments:

Post a Comment