Thursday, May 9, 2019

బళ్లారి శ్రీరాములు VS త్రిబుల్ షూటర్: ఉప ఎన్నికల ఫైట్, ఈసీకి ఫిర్యాదు చెయ్యాలని కాంగ్రెస్ !

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, దివంగత సీఎస్. శివళ్ళి మృతికి కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కారణం అంటూ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు చేశారు. బళ్లారి శ్రీరాములు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. బళ్లారి శ్రీరాములు మీద కుందగోళ్ ఎన్నికల అధికారి ఫిర్యాదు చెయ్యాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VsSi75

0 comments:

Post a Comment