Saturday, March 13, 2021

ఏపీ మున్సిపల్‌ పోల్స్‌లో వైసీపీ ప్రభంజనం- పలు మున్సిపాల్టీలు, కార్పోరేషన్లు కైవసం

ఏపీలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇందులో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, కార్పోరేషన్లపై వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. దీంతో టీడీపీతో పాటు ఇతర విపక్షాలు కేవలం కొన్ని సీట్లకే పరిమితమయ్యే పరిస్ధితి నెలకొంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో ప్రకాశం జిల్లా కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి నగర పంచాయతీలు మార్కాపురం,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eB3UND

Related Posts:

0 comments:

Post a Comment