Saturday, March 13, 2021

గ్యాస్ సిలిండర్‌కు ఓ దండం: ఓటేసిన కేటీఆర్: తొలి గంటలోనే..జోరుగా పోలింగ్

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాల పోలింగ్ కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. తొలి గంటలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి నిల్చున్నారు. క్రమంగా ఓటర్ల తాకిడి పెరుగుతోంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తొలి మూడు గంటల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు లేకపోలేదు. పోల్ అయ్యే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q1EbE1

Related Posts:

0 comments:

Post a Comment