Sunday, May 26, 2019

మెగా బ్రదర్స్ కి అచ్చి రాని రాజకీయం..! ప్రశ్నగా మిగిలిపోనున్న పవన్ ప్రయాణం..!!

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చి, ప్రశ్నగా మిగిలారు. ఉప్పెనలా దూసుకొస్తానంటూ, ఉసూరుమన్నారు. కింగ్‌ లేదంటే కుమారస్వామిలా కింగ్‌ మేకర్‌ అవుతానంటూ, స్టేజి దద్దరిల్లేలా ప్రసంగించాడు. చివరికి తన సీటునూ గెలవలేకపోయాడు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పరిస్థితి ఏంటి..? జనసేనను జనం ఎందుకు ఆదరించలేదు..? గాజు గ్లాసును తుక్కుతుక్కుగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30JkCB3

Related Posts:

0 comments:

Post a Comment