Wednesday, July 22, 2020

జగన్ కేబినెట్ విస్తరణ- మంత్రులుగా వేణు, అప్పలరాజు ప్రమాణం- శాఖలివే...

ఆంధ్రప్రదేశ్ లో అంతా ఊహించినట్లుగానే జగన్ కేబినెట్ విస్తరణ చేపట్టారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో విజయవాడ రాజ్ భవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం సాదాసీదాగా జరిగింది. కొత్త మంత్రులుగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం శాసనసభ్యుడు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యుడు సీదిరి అప్పలరాజు ప్రమాణస్వీకారం చేశారు రాజ్ భవన్ దర్బార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jwVerC

Related Posts:

0 comments:

Post a Comment