Wednesday, July 22, 2020

భారత్ వ్యతిరేక కుట్రలపై ఆగ్రహం- నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో సంక్షోభం- రంగంలోకి చైనా..

దశబ్దాలుగా భారత్ కు మిత్రదేశంగా ఉన్న నేపాల్ తాజాగా చైనాకు అనుకూలంగా మారిపోవడం అక్కడి ప్రజలతో పాటు అధికార కమ్యూనిస్టు పార్టీ పెద్దలూ జీర్ణించుకోలేకపోతున్నారు. దీనంతటికీ కారణమైన ప్రధాని ఓలీని పదవి నుంచి దింపే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకోసం ఉద్దేశించిన కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. అయినా కమ్యూనిస్టు పార్టీ కో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hqOjOS

0 comments:

Post a Comment