Monday, February 25, 2019

సిద్ధిపేట వాసులకు హరీశ్ రావు లేఖలు.. ఎవరికి?.. ఎందుకు?

సిద్ధిపేట : తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక. మామకు వెన్నంటి ఉన్న అల్లుడు. సీఎం కేసీఆర్ తో పాటు తెలంగాణ సాధనలో చురుకైన పాత్ర పోషించిన ధీరోదాత్తుడు. ఇలా ఎలా చూసినా హరీశ్ రావు ప్రత్యేకత వేరు. తొలి తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా తనదైన పాత్ర పోషించిన హరీశ్ రావు.. తెలంగాణ రాష్ట్రాభివృద్దిలో కీ రోల్ పోషించారు. మిషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NsJabj

0 comments:

Post a Comment