అమరావతి: రీపోలింగ్ అంశాన్ని జాతీయ సమస్యగా చిత్రీకరించారు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ విషయంపై దేశ రాజధానిలో రచ్చ రచ్చ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 21 ప్రతిపక్షాల మద్దతును కూడగడుతున్నారు. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులను వెంటబెట్టుకుని కాస్సేపట్లో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో భేటీ కానున్నారు. అనంతరం- కేంద్ర ఎన్నికల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WM7BnT
Friday, May 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment