Sunday, February 3, 2019

రెండు కోట్ల ఓటర్ల పై బాబు గురి : ప‌్ర‌భుత్వ ల‌బ్ది దారులంతా టిడిపి ఓట‌ర్లేనా:జ‌గ‌న్ - ప‌వ‌న్ ప్లాన్

ఏపిలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌రాలు కురిపిస్తున్నారు. సెంటిమెంట్ పండిస్తున్నారు. ప్ర‌భుత్వ ప‌ధ‌కాల ల‌బ్దిదారులంతా టిడిపి ఓట‌ర్లుగా భావిస్తున్నారు. అంత‌టితో ఆగ‌టం లేదు.. మీకు ల‌బ్డి కొన‌సాగాలంటే తిరిగి తాను ముఖ్య‌మంత్రి కావాల‌ని చెబుతున్నారు. లేకుంటే ప‌ధ‌కాలు ఆగిపోతాయ‌ని..అంతా ఆరాచ‌క‌మేని ప‌రోక్షంగా హెచ్చ‌రిస్తున్నారు. ల‌బ్ది దారులు పార్టీ జెండా క‌ట్టాల‌ని సూచిస్తున్నారు. మ‌రి..ప్ర‌భుత్వం సొమ్ముతో పార్టీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sZsajC

Related Posts:

0 comments:

Post a Comment