Saturday, May 18, 2019

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు షాక్ ఇచ్చిన దేవెగౌడ .. కాంగ్రెస్ తోనే తమ ప్రయాణం అని వెల్లడి

మాజీ ప్రధాన మంత్రి మరియు జెడి (ఎస్) అధినేత హెచ్.డి. దేవెగౌడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంకీర్ణ భాగస్వామిగా ఉన్నామని , లోక్ సభ ఎన్నికలను తన మిత్రపక్షంతో కలిసి పోరాడినట్లు దేవె గౌడ తెలిపారు . బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని అధికారంనుండి దించటానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా ఆయన స్వాగతిస్తామని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wf05ql

Related Posts:

0 comments:

Post a Comment