Sunday, May 12, 2019

రాజస్థాన్ ఇష్యూపై ఏమంటారు, అవార్డు వాపసీకి మోదీ సూటి ప్రశ్న

ఘజిపూర్ : ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకొన్న నేపథ్యంలో అధినేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రధాని మోదీ తాజాగా విపక్ష కాంగ్రెస్‌పై ఒంటికాలిపై లేచారు. రాజస్థాన్‌లో దళిత బాలికపై లైంగికదాడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. అరెస్ట్ చేశారా ?నిందితులపై ఎలాంటి చర్యలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E2G5LD

0 comments:

Post a Comment