Sunday, May 5, 2019

జస్ట్ పందొమ్మిది రోజులు..పరేషాన్ ఎందుకు రాజా..! చంద్రన్న. రాజన్న మద్య పెరుగుతున్న పందాలు..!!

అమరావతి/హైదరాబాద్ : ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు స‌రిగ్గా పందొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. నేతల గంభీరాలు, రాజకీయ ప్రకటనలు, ముహూర్తాలు, నేమ్ ప్లేట్ల హడావిడి, ప్రమాణ స్వీకారాల తారీఖుల ఎంపిక.. ఒకటా రెండా.. ఏపిలో రాజకీయం తారాస్థాయికి చేరినట్టే బెట్టింగులు కూడా ఆకాశాన్నట్టుంతున్నయి. పార్టీ అధినేతల అంచనాలు కూడా హిమాలయ పర్వాతాలను మరిపిస్తున్నాయి. అధినేతల ఆత్మ‌విశ్వాసం సంగ‌తి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y80Zkk

Related Posts:

0 comments:

Post a Comment