Monday, January 11, 2021

చైనా కిరాతకానికి బలైపోయిన భారత జవాన్లకు శౌర్య పతకాలు -రిపబ్లిక్ డే పరేడ్‌లోనే..

భారత్-చైనా మధ్య ఐదు దశాబ్దాల శాంతికి విఘాతం కలిగిస్తూ.. సరిహద్దులో నెత్తుటేరులు పారిన ఘటనగా గాల్వాన్ ఘర్షణ చరిత్రలోకెక్కింది. రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసిన గాల్వాన్ హింసకు సంబంధించి తాజాగా మరో కీలక అంశం వెల్లడైంది. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయను కాపాడేందుకు చైనా సైనికులతో తలపడి అమరులైన భారత జవాన్లకు అరుదైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ptCAu

0 comments:

Post a Comment