హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తిరుపతి పర్యటన ఖారారైంది. ఆదివారం కేసీఆర్ తిరుపతి వెళ్తారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కేసీఆర్‌తో పాటు మరెవరైనా వెళ్తారా అనే అంశంపై స్పష్టత రాలేదు. తెలంగాణ మొక్కులుతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామికి కేసీఆర్ మొక్కు చెల్లించేందుకు తిరుమల వెళ్లిన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6lLk1
రేపు తిరుపతికి సీఎం కేసీఆర్
Related Posts:
అంతర్వేదిలో కొత్త రథం నిర్మాణం ప్రారంభం- టెండర్లు లేకుండా ఎలా అప్పగిస్తారన్న చంద్రబాబుఅంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దుండగులు దగ్ధం చేసిన రథం స్ధానంలో కొత్త రథం నిర్మాణ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్… Read More
ఇది విశ్వనగరమా... మురికి కూపమా .. కేటీఆర్ ఎక్కడ..? రేవంత్ రెడ్డి ఫైర్తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో వర్షాలు ముంచె… Read More
బీజేపీ ఆపరేషన్ 2023..తెలంగాణలో అధికారం లక్ష్యంగా..డీకే అరుణ , డా.కే లక్ష్మణ్భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడంతో, జాతీయ కార్యవర్గంలో చోటుదక్కిన తెలుగు రాష్ట్రాల నాయకులు, పార్టీని బలోపేతం చేయడానికి దృష్టి సారిస్త… Read More
2022 ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్‌తో కాంగ్రెస్ సీఎం మంతనాలు: అంతా సిద్ధమేన్యూఢిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను పంజాబ్ కాంగ్రెస్ ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంల… Read More
జస్వంత్ సింగ్: వాజపేయికి ‘హనుమంతుడు’ ఎలా అయ్యారు?భారతదేశ విదేశాంగ, ఆర్థిక, రక్షణ మంత్రిగా బాగా గుర్తింపు పొందిన కొద్దిమంది నాయకులలో జస్వంత్ సింగ్ ఒకరు. విదేశాంగ మంత్రిగా ఆయన ఎదుర్కొన్న అతి పెద్ద సవా… Read More
0 comments:
Post a Comment