Sunday, May 12, 2019

నాలాలో నోట్ల కట్టలు.. అయినా కన్నెత్తి చూడని జనం.. ఎందుకో తెలుసా?

కాన్పూర్ : ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పూర్‌లో గోవింద్ నగర్ ప్రాంతం. ఉదయమే ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులు నాలాను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. నాలో పేరుకుపోయిన చెత్త తొలగిస్తుండగా వారికి ఒక బ్యాగు కనిపించింది. అందులో ఏదో ఉందన్న అనుమానంతో బయటకు తీసిన చూసిన వారు ఆశ్చర్యపోయారు. బ్యాగు నిండా నోట్ల కట్టలు. అంత డబ్బు దొరికితే ఎవరైనా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LC5G4r

0 comments:

Post a Comment