Sunday, January 26, 2020

Srikakulam: పట్టాల పక్కన విద్యార్థిని మృతదేహం: అత్యాచారం..హత్య: దిశ తరహా ఘటనగా..!

శ్రీకాకుళం: మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలను నిరోధించడానికి దిశ వంటి కఠిన చట్టాలను తీసుకొచ్చినప్పటికీ.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదనడానికి ఉదాహరణగా నిలిచిన ఉదంతం ఇది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటర్మీడియట్ విద్యార్థినిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. మృతదేహాన్ని రైలు పట్టాల పక్కన పడేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడానికి ఆ కామాంధులు మృతదేహాన్ని పట్టాల పక్కన పడేసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30YZyaj

Related Posts:

0 comments:

Post a Comment