టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు షాకిచ్చారు. శాసనమండలి రద్దుపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఆదివారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన సమావేశానికి వారు డుమ్మా కొట్టారు. గైర్హాజరైనవారిలో ఎమ్మెల్సీలు గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ, శమంతకమణి ఉన్నారు. వీరిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RsS78s
Sunday, January 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment