నేపాల్‌లో రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడగా మరో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. కాగా ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఖఠ్మాండులోని సుకేధర, ఘట్టెకు, నాగ్‌దుంగా ఏరియాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. కాఠ్మండులోని జనావాసల మధ్యలో ఈ పేలుళ్లు జరగడంతో అక్కడిక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JI6cfe
Monday, May 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment