Friday, May 3, 2019

ఫొణి టెర్రర్ : ప్రచండ గాలులు, కుండపోత వర్షం, పునరావాస కేంద్రాలకు తీరప్రాంత ప్రజలు

న్యూఢిల్లీ : ప్రచండ ఫొణి సూపర్ సైక్లోన్‌గా మారి తీరం వైపు దూసుకొస్తోంది. విశాఖపట్టణానికి తూర్పు ఆగ్నేయ దిశగా 154 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. దీని చుట్టూ 200 కిలోమీటర్ల వేగంత ప్రచండ గాలులు వీస్తున్నాయని విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. రేపు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య ఒడిశాలోని గోపాల్ పూర్-చాంద్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IXu4eI

Related Posts:

0 comments:

Post a Comment