Friday, May 17, 2019

అమెరికాలో నేషనల్‌ ఎమర్జెన్సీ..! చైనా పై తీవ్ర ప్రభావం చూపనున్న ట్రంప్ నిర్ణయం..!!

వాషింగ్టన్‌/హైదరాబాద్ : రోజుకో సంక్షోభం అగ్ర రాజ్యాన్ని కుదిపేస్తోంది. మొన్న ఇరాన్, నిన్న చైనా దేశాలతో చెలరేగిన వివాదాల నుంచి తేరుకోక ముందే అమెరికాలో మరో అలజడి చెలరేగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేషనల్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. విదేశీ శత్రువుల నుంచి దేశంలోని కంప్యూటర్‌ నెట్‌వర్క్‌కు ముప్పు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LLfFUV

0 comments:

Post a Comment