Wednesday, January 27, 2021

మాస్కులు ధరించడం కొందరికి ఇష్టమే... ఎందుకని?

ముఖాన్ని దాచే మాస్కులు, ముసుగులను కొందరు ఇష్టపడతారు. సౌకర్యంగా ఉండటం మొదలుకుని... దాని వెనుక సంక్లిష్టమైన సైకలాజికల్ కారణాలు కూడా ఉంటాయి. కానీ, దీర్ఘకాలంలో ఇది మేలుచేస్తుందా? ఒక చోట కదలకుండా ఉండటం జే లీకి అంత కష్టమైన పని కాదు. ఇంట్లో కూర్చుని సినిమా చూడటం, ఆన్‌లైన్‌ ద్వారా ఆహారం తెప్పించుకోవటం అతడికి చాలా ఇష్టం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pqgrGi

0 comments:

Post a Comment