Thursday, May 2, 2019

సాద్వీపై 72 గంటల ప్రచార నిషేధం : బాబ్రీపై వ్యాఖ్యలపై ఈసీ చర్యలు

న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు కూల్చివేతలో భాగస్వామురాలినని, అందుకు గర్వపడుతున్నారని భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. సాధ్వీ ప్రచారంపై 72 గంటల నిషేధం విధిస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. నోటీసులు కూడా ..ఇటీవల ప్రచారంలో సాద్వీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నోటీసులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J9q2iy

0 comments:

Post a Comment