న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. అయితే దీంతో భారత్‌కు కలిగే ప్రయోజనమేంటీ ? ఉగ్రవాద సంస్థ, ఉగ్రవాదులపై ఏం చర్యలు తీసుకుంటారనే చర్చకు దారితీసింది. అంతర్జాతీయంగా ఉగ్రవాదులపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయనే అంశంపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IUvmao
Thursday, May 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment