Monday, May 6, 2019

ప్రశాంతంగా సాగుతున్న పరిషత్ పోలింగ్

తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. 2097 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో భద్రం చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది వేర్వేరు బ్యాలెట్ పేపర్లు ఇస్తున్నారు. ఎంపీటీసీ బ్యాలెట్ పత్రం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/308iDWW

0 comments:

Post a Comment