హైదరాబాద్ : జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్ ఎంపికక 40 రోజుల గడువు పెట్టొద్దన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్నిరోజులు సమయం ఇస్తే అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ, సీపీఐ, జనసమితి నేతలతో కలిసి ఎన్నికల సంఘం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2w7MAbU
40 రోజుల వద్దు, 3 రోజులు చాలు : జెడ్పీ చైర్మన్, ఎంపీపీ ఎంపికపై ఈసీతో ఉత్తమ్
Related Posts:
వారఫలితాలు తేదీ 3 సెప్టెంబర్ శుక్రవారం నుండి 9 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఇన్ స్టా డౌన్: కారణం ఇదే, నెటిజన్ల వెరైటీ పోస్టులుసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలిగింది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ కాకపోవడంతో యూజర్లు పోస్టులు అప్డేట్ చేయలేకపోతున్నారు. కొందరు యూ… Read More
దళితులపై కపట ప్రేమ, కేసీఆర్‌పై సీతక్క నిప్పులుదళితులపై సీఎం కేసీఆర్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధనసరి సీతక్క విమర్శించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన … Read More
సంక్షేమం అంటేనే వైఎస్ఆర్.. అంతా ఆదరించారు: విజయమ్మపేదలకు అందే ప్రతి సంక్షేమ పథకంలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి కనిపిస్తారని వైఎస్ విజయమ్మ చెప్పారు. రాజశేఖరరెడ్డి మన మధ్యలో భౌతికంగా దూరమైనా.. ఆయన చేసిన పను… Read More
450 మంది తాలిబన్లను మట్టుబెట్టిన పంజ్‌షీర్ అలయెన్స్ సైన్యం, అమ్రుల్లా సలేహ్ ఎక్కడ?కాబూల్: ఆప్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నప్పటికీ.. ఆ దేశంలోని పంజ్‌షీర్ ప్రాంతాన్ని మాత్రం … Read More
0 comments:
Post a Comment