Thursday, February 21, 2019

అదానీ ఆస్పత్రిలో 1000 మంది చిన్నారుల మృతి...అసలు ఏం జరుగుతోంది..?

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీలో బుధవారం ప్రభుత్వం నుంచి ఓ విషాదకరమైన ప్రకటన వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానికి చెందిన జీకే జనరల్ ఆస్పత్రిలో గత ఐదేళ్లలో వెయ్యి మంది చిన్నారులు మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆస్పత్రి కచ్ జిల్లాలోని భుజ్ పట్టణంలో ఉంది. కాంగ్రెస్‌కు చెందిన సంతోక్‌బెన్ అరేథియా అడిగిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BJvWlU

Related Posts:

0 comments:

Post a Comment