Thursday, May 9, 2019

రూ.33 కోసం రెండేళ్ల పోరాటం.. రైల్వే నుంచి రిఫండ్ పొందిన కోటావాసి..

జయ్‌పూర్ : అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్లు తక్కువ మంది ఉంటారు. న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసేందుకు అతికొద్ది మంది మాత్రమే సిద్ధమవుతారు. అలాంటి కోవలోకే వస్తారు రాజస్థాన్ కోటాకు చెందిన ఓ ఇంజనీర్. టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల రూపంలో ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసిన రైల్వేపై రిఫండ్ కోసం రెండేళ్ల పాటు పోరాటం చేశాడు. చివరకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YefzGN

Related Posts:

0 comments:

Post a Comment