Friday, May 24, 2019

23..23..23: వైఎస్ అభిమానులు గ‌ట్టిగా అనుకున్నారు..అయిపోయింది!

అమ‌రావ‌తి: అప్పుడ‌ప్పుడూ కొన్ని అనూహ్య సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటాయి. అలాంటివి రాజ‌కీయాల్లో కూడా న‌మోదు కావ‌డం ఆశ్చ‌ర్యమే. గ‌ట్టిగా అనుకుంటే ఏదైనా సాధించ‌వ‌చ్చ‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. తాజాగా వెలువుడిన అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ విష‌యాన్ని నిరూపించాయి. 23..23..23. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఈ అంకెతో చాలా గ‌ట్టి అనుబంధ‌మే ఉంది. ఈ అంకెల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30CIYwl

Related Posts:

0 comments:

Post a Comment