Friday, February 5, 2021

యూపీఎస్సీ : లాస్ట్ అటెంప్ట్ మిస్సయినవాళ్లకు ఊరట.. మరో ఛాన్స్ ఇచ్చిన కేంద్రం..

యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది కేంద్రం. గతేడాది కరోనా కారణంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరుకాలేని వారికి మరో అవకాశం ఇచ్చేందుకు అంగీకరించింది. చివరి ప్రయత్నం కోల్పోయినవారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. రచనా సింగ్ అనే సివిల్స్ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్ మేరకు గతంలో సుప్రీం ఇచ్చిన సూచనను అనుసరించి కేంద్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oSKHJ0

0 comments:

Post a Comment