ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చేసారు. ఎన్నికల తరువాత కేసీఆర్ మౌనంగా ఉన్నారని..అంటే తమకే అనుకూలంగా పరిస్థితులు ఉన్నట్లు అర్దం అవుతోందని టీడీపీ నేతలు అంతర్గత మీటింగ్‌ల్లో వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు కేసీఆర్ ఏపీలో ఫలితాల పైన తన అంచనాలను వెల్లడించారు. లోక్‌సభ సీట్లు ఎవరికి వస్తాయో కూడా విశ్లేషించారు. దీంతో..ఇప్పుడు కేసీఆర్ జోస్యం పైన చర్చ మొదలైంది..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WHLleY
ఏపీలో గెలుపు ఎవరిదో కేసీఆర్ తేల్చేసారు: ఏపీలో అధికారం..20 పైగా ఎంపీ సీట్లు: జోస్యం ఫలిస్తుందా..!
Related Posts:
తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన, ఆర్టికల్ 163, 164 ఏమిటో తెలుసా: ప్రశ్నిస్తున్న కాంగ్రెస్హైదరాబాద్: కేబినెట్ విస్తరణ జాప్యం వల్ల జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనను అడ్డుకోలేక పోవడం ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధమని గవర్నర్‌కు కాంగ్రెస్ పార్టీ నేత ద… Read More
భారత్, టర్కిష్ సిబ్బందితో వెళ్తున్న 2 పడవల్లో అగ్ని ప్రమాదం, 11 మంది మృతిన్యూఢిల్లీ/మాస్కో: భారత్, టర్కిష్, లిబియన్ క్రూ మెంబర్స్‌ను తీసుకు వెళ్తున్న రెండు షిప్‌ల్లో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది… Read More
హిందూపురంలో బాలకృష్ణపై మహిళా టీవీ యాంకర్ పోటీ: కేఏ పాల్, పవన్-కేటీఆర్-జగన్‌లకు రూ.2 కోట్ల ఆఫర్హైదరాబాద్/అమరావతి: ప్రజాశాంతి పార్టీ నుంచి వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తన తొలి అభ్యర్థిని ప్రకటించారు. తమ పా… Read More
ఏపీలో బెంగాల్ తరహా ర్యాలీ..! హాజరవ్వాల్సిందిగా కేసీఆర్ కు చంద్రబాబు బహిరంగ లేఖాస్త్రం..!!అమరావతి/ హైదరాబాద్ : ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీలు ఎత్తుల పైఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఏ పా… Read More
18 ఏళ్ల విద్యార్థితో పెళ్లయిన మహిళా టీచర్ సెక్స్, అలా అడిగింది కూడా: అరెస్ట్న్యూజెర్సీ: తన 18 ఏళ్ల విద్యార్థితో సెక్స్‌లో పాల్గొన్న 30 ఏళ్ల టీచర్ పైన కేసు నమోదయింది. అంతేకాదు, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా లేకుండా చేయాలని సదర… Read More
0 comments:
Post a Comment