Saturday, May 25, 2019

సెలవులు పెరిగాయోచ్.. స్కూళ్లు తెరిచేది జూన్ 1న కాదు

హైదరాబాద్ : తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేది జూన్ 1వ తేదీన కాదు. ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జూన్ 1వ తేదీన స్కూళ్లు రీఓపెన్ కావాల్సి ఉంది. కానీ వేసవి సెలవులను మరో పది రోజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ------------------------------బాప్‌రే బాప్.. బీజేపీలో బండి సంజయే తోపు.. ఈసారి కూడా..!-----------------------------

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wn9E4R

Related Posts:

0 comments:

Post a Comment