Friday, May 24, 2019

లోకేశ్ ప‌రాజ‌యం : ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి మంత్రి ప‌ద‌వి ఖాయం: 5200 ఓట్ల మెజార్టీ

రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తించిన మంగ‌ళ‌గిరిలో లోకేశ్ ఓడిపోయారు. రాజ‌ధాని ప్రాంతం ఎక్కువ‌గా ఉన్న మంగ‌ళ‌గిరిలో లోకేశ్ పేరు ప్ర‌క‌టించిన స‌మ‌యం నుండి ఆయ‌న గెలుపు మీద అనేక ర‌కాల చ‌ర్చ‌లు సాగాయి. వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి పేరునే జ‌గ‌న్ ఖ‌రారు చేసారు. ఆర్కేను తిరిగి గెలిపిస్తే మంత్రిని చేస్తాన‌ని మంగ‌ళ‌గిరి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VMoJIS

0 comments:

Post a Comment