Tuesday, May 7, 2019

తెలుగు రాష్ట్రాల్లో అక్షయ తృతీయ సందడి.. మహిళలతో కిటకిటలాడుతున్న బంగారం షాపులు..

అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే జీవితమంతా బంగారుమయం అవుతుందని చాలా మంది విశ్వసిస్తారు. పేద, ధనిక తేడా లేకుండా ధర ఎంత ఉన్నా తమ స్థాయికి తగ్గట్లు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తారు. ఇక భారతీయ మహిళలకు బంగారానికి ఉన్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vin96s

0 comments:

Post a Comment